PNB Recruitment 2026: Apply for 5,138 Apprentice
Posts – Details Here
పంజాబ్
నేషనల్ బ్యాంక్ లో 5,138 అప్రెంటిస్ ఖాళీలు - స్టైపెండ్: నెలకు రూ. 12,300 - రూ.15,000.
===================
పంజాబ్
నేషనల్ బ్యాంక్ దిల్లీ (PNB) దేశ వ్యాప్తంగా
అన్ని రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 5,138 గ్రాడ్యుయేట్
అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 8వ తేదీ నుంచి
24 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం
అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 5,138
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో
సడలింపు ఉంటుంది.
స్టైపెండ్:
నెలకు రూ. 12,300 - రూ.15,000.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600 నుంచి రూ.800. పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్లకు
అభ్యర్థులకు రూ.200.
ఎంపిక
విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్
టెస్ట్,
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా,
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు
ప్రారంభ తేదీ: 08/02/2026
ఆన్లైన్
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 24/02/2026
===================
===================

0 Komentar