Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Oscar Awards 2026: The Academy Awards - See the Winner’s List Here

 

Oscar Awards 2026: The Academy Awards - See the Winner’s List Here

ఆస్కార్ అవార్డులు 2026: అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం - విజేతల జాబితా ఇదే

===================

సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినీ పండగకు లాస్ ఏంజెలెస్ లోని డాల్బీ థియేటర్ వేదికైంది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుకకు హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ పురస్కారాన్ని భారత నటి ప్రియాంక చోప్రా అందజేశారు. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్', 'సిన్నర్స్' సినిమాలకు అవార్డుల పంట పండింది. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' చిత్రం ఆరు విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు దక్కించుకుంది.

ఆస్కార్ విజేతలు వీళ్లే..

1. ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

2. ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

3. ఉత్తమ నటుడు: మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్)

4. ఉత్తమ నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్)

5. ఉత్తమ సహాయ నటుడు: సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

6. ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్ (వెపన్స్)

7. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కేపాప్ డిమాన్ హంటర్స్

8. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్

9. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకెన్హెయిన్

10. ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ఫ్రాంకెన్ స్టైయిన్

11. ఉత్తమ క్యాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

12. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా

13. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: సిన్నర్స్

14. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్ నోబడీ ఎగైనెస్ట్ పుతిన్

15. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్

16. ఉత్తమ సౌండ్: ఎఫ్ 1

17. ఉత్తమ ఎడిటింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

18. ఉత్తమ సినిమాటోగ్రఫీ: సిన్నర్స్

19. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: అవతార్ ఫైర్ అండ్ యాష్

20 ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వ్యాల్యూ (నార్వే)

21. ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ (కేపాప్ డిమాన్ హంటర్స్)

22. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

23. ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్

24. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెన్ స్టెయిన్

===================

AWARDS LIST 2026

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags