LIVE: Hon'ble CM of AP unveils 58-feet statue of Amarajeevi Potti Sriramulu at Amaravati
అమరావతిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ ప్రత్యక్ష
ప్రసారం
===================
Hon'ble Chief Minister of Andhra Pradesh
Sri Nara Chandrababu Naidu participates in the unveiling ceremony of the
58-feet statue of Amarajeevi Sri Potti Sriramulu at Amaravati on 16-03-2026 |
LIVE
Topic: Unveiling 58-feet statue of
Amarajeevi Potti Sriramulu Garu
Date: 16/03/2026
Time: 11.00 AM
YouTube Link:
https://www.youtube.com/watch?v=x4G2HtXADbo
===================
అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి
చంద్రబాబు సోమవారం ఉదయం ఆవిష్కరించనున్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి
చేసిన 58
రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు
చేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న స్మృతివనంలో అమరజీవి 125వ జయంతి వేడకలను భారీస్థాయిలో నిర్వహించడానికి ఆర్యవైశ్య
సంఘాలు,
ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రి
చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా
లోకేశ్,
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్లు ముఖ్యఅతిథులుగా
హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఇనుము
వాడినట్లు వివరించారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.150 కోట్లు. రెండో దశలో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మించనున్నారు.
===================



0 Komentar