AP ‘AWARE’ APP - Advanced
Warning and Advisory for Resilient Ecosystem – Mobile APP
ఏపీ: వాతావరణ
మార్పులు,
ఊహించని విపత్తుల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు
ప్రభుత్వ ‘AWARE’ మొబైల్ యాప్
==================
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం మరో యాప్‌ను తీసుకువచ్చింది. ప్రకృతి విపత్తుల నుంచి రక్షించుకునేందుకు
ఈ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. పిడుగుపాటు, అతి వర్షాలు, వరదలు వంటి
విపత్తులు సంభవించినప్పుడు రక్షించుకునేందుకు వాటి ముందస్తు సమాచారం
తెలుసుకునేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. అవేర్ పేరుతో ఈ యాప్‌ను అందుబాటులోకి
తీసుకువస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
అవేర్ యాప్
ఉపయోగాలు
వాతావరణ
మార్పులు,
ఊహించని విపత్తుల నుండి ప్రజలను ముందస్తుగా అప్రమత్తం
చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునిక విపత్తు హెచ్చరిక వ్యవస్థ RTGS అవేర్' (AWARE) మొబైల్ యాప్‌ను
అందుబాటులోకి తెచ్చింది. తుపాన్లు, వరదలు, ఎండ తీవ్రతతో పాటు ప్రాణాంతకమైన పిడుగుపాట్లపై ఈ యాప్
నిరంతరం రియల్ టైమ్ అప్‌డేట్స్ అందిస్తుంది. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మెుత్తం 42 అంశాలకు సంబంధించిన సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది.
AWARE is an integrated platform which
provides critical alerts and actionable advisories across many sectors for the
state of Andhra Pradesh. Serving as a centralized knowledge hub, AWARE
aggregates data across multiple domains to support timely decision-making and
preparedness efforts. Powered by AI, it provides predictive forecasts and
concise guidance for action. It offers district-level alerts for officials and
the public.
Core modules include - Rainfall,
Lightning, Reservoir Advisory, Cyclone Path, MI Tanks, and Flood Warning.
We are actively integrating additional
modules and will release them in the application soon, further strengthening
early-warning and decision support across the state.
==================
==================



0 Komentar