Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP & TG School Reopening 2026: ఏపీ & తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీల వివరాలు ఇవే

 

AP & TG School Reopening 2026: ఏపీ & తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీల వివరాలు ఇవే

====================

తెలంగాణ:

తెలంగాణలో పాఠశాలలు జూన్ 15 పునః ప్రారంభం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 12న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, జూన్ 13 రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో షెడ్యూల్లో మార్పు చేసినట్టు విద్యాశాఖ తెలిపింది. జూన్ 13 రెండో శనివారం సెలవుకు బదులు జులై 11న తరగతులు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్:

ఏపీ లో పాఠశాలల రీఓపెన్‌పై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. వేసవి సెలవులను పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని అధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించినట్లే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఈనెల 12నే పునఃప్రారంభం కానున్నాయని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సోషల్ మీడియా లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags