Mega PTM 2026 (3.1) – Guidelines,
Schedule & Important Details Here
=================
Rc.No. ESE02-28021/6/2026-PLG-CSE, Dated:
15-07-2026
Sub: School Education Department - Mega
Parent-Teacher Meeting (Mega PTM 3.1) Conduct of Mega Parent-Teacher Meeting
(Mega PTM 3.1) in all Government Schools across the State on 24.07.2026 -
Operational Guidelines - Minute-to-Minute Programme - Communication to all
field functionaries - Orders - Issued.
MEGA PTM 3.1 నిమిషం-నిమిషం కార్యక్రమ షెడ్యూల్ (సంక్షిప్తంగా)
>9:00 – 9:30 AM: తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులకు
స్వాగతం. విద్యార్థులతో కలిసి తరగతి గదుల్లో కూర్చోబెట్టడం. DIKSHA &
LEAP సహాయ కేంద్రం ఏర్పాటు.
>9:30 – 10:50 AM: ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో విద్యార్థుల పురోగతి, LEAP/HPC తదితర అంశాలపై వ్యక్తిగత సమావేశం. విద్యార్థులకు అవగాహన
వీడియోలు ప్రదర్శన.
>10:50 – 11:00 AM: విద్యార్థుల ప్రదర్శనలు, విద్యా
సామగ్రి,
క్రీడా సామగ్రి, ఫోటో గ్యాలరీ
సందర్శన.
>11:00 – 11:20 AM: తల్లిదండ్రులకు పోటీలు (రంగవల్లి, లెమన్ & స్పూన్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్
వార్).
>11:20 – 11:25 AM: ప్రధాన వేదికకు అందరూ చేరుకోవడం.
>11:25 AM – 12:45 PM: ప్రార్థన, హెడ్‌మాస్టర్
నివేదిక,
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, LEAP యాప్ ప్రదర్శన, SMC ప్రసంగం, ముఖ్య అతిథి సందేశం, ప్రశ్నోత్తరాలు, ధన్యవాదాలు.
>12:45 PM నుండి: అందరికీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, చిక్కీ మరియు ప్రత్యేక ఎగ్ కర్రీ వడ్డింపు.
=================
USEFUL DOCUMENTS 👇
MEGA
PTM 3.1 INVITATION TEMPLATES
MEGA
PTM 3.1 MINUTE-TO-MINUTE SCHEDULE
MEGA
PTM 3.1 MODEL ARCH TEMPLATES
=================


0 Komentar