Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Police Recruitment 2026: Apply for 378 Sub-Inspector (SI) Posts – Details Here

 

AP Police Recruitment 2026: Apply for 378 Sub-Inspector (SI) Posts – Details Here

ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ 2026: ఆంధ్రప్రదేశ్ లో 378 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల - పూర్తి వివరాలు ఇవే

===================

ఏపీ పోలీస్ శాఖలో 378 రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 378  

1. SCT సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) (పురుషులు & మహిళలు): 253

2. SCT రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR) (పురుషులు & మహిళలు): 116

3. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) (పురుషులు): 09

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది).

జీతం: రూ.44,570 - రూ.1,27,480 .

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదార్థ్య కొలతలు (PMT), దేహదార్థ్య పరీక్షలు (PET), తుది రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 27/11/2026

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 16/12/2026

రాత పరీక్ష తేదీ: 28/02/2027

===================

APPLY HERE

NOTIFICATION

USER GUIDE

PRESS NOTE

WEBSITE

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags