AP KGBV Admissions 2026-27: New Admissions for VI, XI Classes and Leftover Vacant Seats in VII, VIII, IX, X & XII Classes
కస్తూర్భా
గాంధీ బాలికా విద్యాలయాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశము కొరకు మరియు 7, 8, 9, 10
& 12 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కొరకు
దరఖాస్తుల వివరాలు ఇవే
=====================
ఏపీ లోని
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026-27 విద్యా సంవత్సరానికి 6, 11వ తరగతుల్లో ప్రవేశాలను నిర్వహిస్తున్నట్టు సమగ్ర శిక్ష పీడీ బి.
శ్రీనివాసరావు మార్చి 10 ఓ ప్రకటనలో
తెలిపారు. వీటితో పాటు 7, 8, 9, 10 & 12 తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈనెల (మార్చి) 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వ తేదీలోగా
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అనాథలు, బడి బయట చిన్నారు లు, డ్రాపౌట్స్
(బడి మానేసినవారు) పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ బాలికలు
మాత్రమే ప్రవేశాలకు అర్హులన్నారు.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 12/03/2026
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 01/04/2026
ఎంపికైన
జాబితా విడుదల: 06/04/2026
=====================
PROCEEDINGS,
SCHEDULE & GUIDELINES
=====================


0 Komentar